భారత్-చైనా మధ్య నెలకొన్న యుద్ధవాతావరణం, ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి సాగుతోన్న ప్రయత్నాలు ముందుకు సాగట్లేదు. ఎలాంటి పురోగతీ కనిపించట్లేదు. ఫలితంగా- లఢక్ సమీపంలోని సరిహద్దుల్లో, వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ లేదు. పైగా రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు.

#IndiaChinaFaceOff
#LadakhStandoff
#GalwanValley
#chinaindiaborder
#IndianArmy
#StayStrongIndianArmy
#BoycottChina
#ColonelSanthoshBabu
#SanthoshBabu
#Ladakh
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#LAC
#XiJinping
#PMModi
#jaihind
#IndianArmy
#ChineseArmy
#IndianArmyChiefGeneral